వైరా రైతు మార్కెట్లో కూరగాయల ధరలు

55చూసినవారు
వైరా రైతు మార్కెట్లో కూరగాయల ధరలు
వైరా ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాటా రూ. 70, వంకాయ 26, బెండకాయ 24, పచ్చి మిర్చి 54, కాకర 66, కంచ కాకర 70, బోడకాకర 300, బీరకాయ 35, సొరకాయ 20, దొండకాయ 36, చిక్కుడు 48, క్యాబేజి 40, ఆలుగడ్డ 40, చామగడ్డ 44, క్యారెట్ 50, బీట్ రూట్ 44, బీన్స్ 76, క్యాప్సికం 80, ఉల్లిగడ్డలు 48, కోడిగుడ్లు (డజన్) 70గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేతా తెలిపారు.

సంబంధిత పోస్ట్