సింగరేణి: కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రాందాస్ నాయక్

72చూసినవారు
సింగరేణి: కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రాందాస్ నాయక్
సింగరేణి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల తహశీల్దార్ సంపత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వైరా శాసనసభ్యులు మలోత్ రాందాస్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలతో సామాన్య ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్