కొనసాగుతున్న పోలేరమ్మ తల్లి జాతర

54చూసినవారు
కొనసాగుతున్న పోలేరమ్మ తల్లి జాతర
కారేపల్లి మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో కొనసాగుతున్న పోలేరమ్మ జాతర మంగళవారం మూడో రోజు కొనసాగుతుంది. ప్రతి ఏటా ఉగాది పండుగను పురస్కరించుకొని పోలేరమ్మ తల్లి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఈ జాతర సందర్భంగా కొమ్ముగూడెం గ్రామంలో సందడి నెలకొంది. జాతర సందర్భంగా రెండు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్