తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం కారేపల్లిలోని వెలుగు ఆఫీస్ వద్ద డ్వాక్రా సంఘాల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అధికారులు తహసీల్దార్, ఎండిఓ, స్పెషలాఫీసర్, సిసిల సమక్షంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, ఇమ్మడి తిరుపతిరావు, సిపిఎం నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.