మిర్చి తోట కాపుదశ వచ్చే సరికి కొమ్మ కుళ్ళు తెగులుతో మిర్చి చెట్లు కొమ్మలు ఎండిపోతున్నాయని సింగరేణి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన రైతు ఈసం వెంకన్న మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా రైతు కోరారు.