కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ(వీడియో)

69చూసినవారు
కింగ్ కోబ్రా పాము వద్దకు ఎవరైనా వెళ్తే బుసలు కొట్టి పడగ విప్పి హెచ్చరిస్తుంది. వినక పోతే కాటు వేస్తుంది. ప్రస్తుతం ఒక ఆడ నాగుపాము ఇలాంటి సాహసమే చేసింది. ఈ వీడియోలో ఓ పాత ఇల్లును కూలగొట్టారు. అందులో పని చేస్తుండగా ఓ ఆడ నాగు పాము తన గుడ్లపై ఉండి వాటిని రక్షించుకోవడం కనిపించింది. పాము కోపంతో బుసలు కొడుతూ ఎవరైనా దగ్గరికి వస్తే కాటు వేస్తా అనేట్లుగా హెచ్చరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్