తిరుమల స్వామివారిని దర్శించుకున్న కిరణ్‌ అబ్బవరం దంపతులు (వీడియో)

576చూసినవారు
తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం-రహస్య దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు, కిరణ్‌ అబ్బవరంతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

సంబంధిత పోస్ట్