మహంకాళి ఆలయాన్ని దర్శించిన కిషన్ రెడ్డి

77చూసినవారు
మహంకాళి ఆలయాన్ని దర్శించిన కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇవాళ అంబర్ పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సుమారు నెలరోజులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్న కిషన్ రెడ్డి.. కాసేపు ఆలయంలో ప్రశాంతంగా గడిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్