పిజ్జాలో కత్తి ముక్క.. షాకైన కస్టమర్‌!

52చూసినవారు
పిజ్జాలో కత్తి ముక్క.. షాకైన కస్టమర్‌!
డొమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు భయానక అనుభవం ఎదురైంది. పుణేకు చెందిన అరుణ్ అనే వ్యక్తి రూ.596 పెట్టి పిజ్జా ఆర్డర్ చేశాడు. పిజ్జా రాగానే తింటుండగా ఏదో గుచ్చుకున్నట్లు అనిపించగా నోట్లో నుంచి తీసి చూశాడు. అందులో కత్తి ముక్క ఉండడంతో షాక్‌కు గురై వెంటనే అవుట్ లెట్ ఓనర్‌కు ఫోన్ చేశాడు. అతను ఇంటికి వచ్చి ముందు దబాయించగా తర్వాత క్షమాపణలు కోరాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్