కొడాలి నాని తొలిసారి ఓటమి

16794చూసినవారు
కొడాలి నాని తొలిసారి ఓటమి
గుడివాడ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఆయన 51 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా, 2004 నుంచి గుడివాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాని ఐదోసారి ఓటమి చవిచూశారు. తొలిసారి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

సంబంధిత పోస్ట్