ఏ వయసు వారు ఎంత ఉప్పు తీసుకోవాలంటే..

51చూసినవారు
ఏ వయసు వారు ఎంత ఉప్పు తీసుకోవాలంటే..
మన తీసుకునే ఆహారంలో సరిపడా ఉప్పు తీసుకోవడం చాలా అవసరం. అలాగనీ ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బు వచ్చే ప్రమాదముంది. అయితే ఏ వయసు వారు ఎంత ఉప్పు తీసుకోవాలో నిపుణులు వివరిస్తున్నారు. ఏడాదిలోపు శిశువులకు రోజుకు 1 గ్రాము ఉప్పు సరిపోతుందట. అలాగే 3 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 2గ్రాముల ఉప్పు, 8 ఏళ్ల లోపు పిల్లలకు 3 గ్రాముల ఉప్పు, 18 ఏల్ల వయస్సు గల వారికి టీ స్పూన్ సరిపోతుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్