గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రమాద భీమా కల్పించాలి

593చూసినవారు
గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రమాద భీమా కల్పించాలి
లింగాపూర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఎంపీడబ్ల్యూ, ఎన్ఎంఆర్ సిబ్బందికి ప్రమాద భీమా కల్పించాలని బుధవారం వారికి యూనిఫామ్ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారికి ఇ. ఎస్. ఐ, పి. ఎఫ్. కల్పించాలని ప్రతి నెల జీతాలు సకాలంలో అందజేయాలని కోరుతూ లింగాపూర్ గ్రామపంచాయతీ ఇన్ చార్జ్ కార్యదర్శి రమ్యకి సామాజిక సేవకుడు నిమ్మరాజుల రవి వినతి పత్రం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్