ఆసిఫాబాద్: గ్రూప్-2 పరీక్షకు నిమిషం ఆలస్యం.. ఏడుస్తూ వెళ్లిపోయిన యువతి

68చూసినవారు
మొదటి రోజు గ్రూప్-2 పరీక్ష కొనసాగుతోంది. కాగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో గ్రూప్-2 పరీక్ష కేంద్రానికి ఓ యువతి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చింది. దీంతో పరీక్షాకేంద్రంలోకి అధికారులు అనుమతివ్వలేదు. దీంతో ఏడుస్తూ ఆ యువతి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. కాగా రేపటితో పరీక్షలు ముగియనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్