కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ బాలికల వసతి గృహంలో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ వసతి గృహం కిరాయి భవనంలో కొనసాగుతుంది. ప్రభుత్వం బీసీ వసతి గృహ భవనానికి నిధులు కేటాయించి భవనాన్ని పూర్తి చేశారు. కానీ దానిని ఇప్పటి వరకు ప్రారంభించలేదు అన్నారు. మన జిల్లాలో కళాశాల భవనాన్ని ప్రారంభించాలని డివైఎఫ్ఐ కోరుతూ శుక్రవారం డీబీసీడీవో జిల్లా అధికారి సజీవన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు.