ఆసిఫాబాద్: దుపట్లు పంపిణీ కార్యక్రమం

76చూసినవారు
ఆసిఫాబాద్: దుపట్లు పంపిణీ కార్యక్రమం
కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్పల్లి గ్రామంలో ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఆడ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రకాష్ రాథోడ్ IRS ఇన్కం టాక్స్ అధికారి హైదరాబాద్ సహకారంతో లింగాపూర్ ఎస్సై గంగన్న డివిజన్ కోడేటర్ ఆత్రం నీలకంఠ రావ్ మహిళలకు చలి బాగ తీవ్రంగా ఉన్నందుకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్