ఆసిఫాబాద్: కాకా చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ

78చూసినవారు
ఆసిఫాబాద్: కాకా చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ హాల్లో మాజీ కేంద్ర మంత్రి వర్యులు గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆసిఫాబాద్ లో ఆయన చిత్రపటానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి స్పీకర్ సుఖేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్