కబ్జా చేశారు కాలి చేయండి

1570చూసినవారు
కబ్జా చేశారు కాలి చేయండి
తిర్యాని మండల కేంద్రంలో ఏఎన్ఎం సబ్ సెంటర్ తోపాటు ఆర్ఐ భవనాలను కబ్జా చేసి నివాసముంటున్న వారిని వెంటనే అందులో నుంచి కాలి చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని శనివారం జడ్పిటిసి చంద్రశేఖర్ మాజీ సర్పంచులు గోపాల్ బాది రావు ఆదివాసి సంఘాల నాయకులు తిర్యాని తహసిల్దార్ సునీల్ కు వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్