ఆసిఫాబాద్ జీసీసీని తనిఖీ చేసిన చైర్మన్ తిరుపతి

68చూసినవారు
ఆసిఫాబాద్ జీసీసీని తనిఖీ చేసిన చైర్మన్ తిరుపతి
కొమురంభీం జిల్లా కేంద్రంలోని జీసీసీ కేంద్రాన్ని బుధవారం జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీసీసీ కేంద్రంలో నిల్వ ఉన్న సరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ఆశ్రమాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేస్తోంది. కానీ కొంత మంది అధికారులు నాణ్యతలేని సరుకులను సరఫరా చేస్తూ, ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకోవస్తున్నారని ఆ వారిని ఉపేక్షించబోమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్