చింతలమానేపల్లి: సావిత్రిబాయి ఫూలే జయంతి

70చూసినవారు
చింతలమానేపల్లి: సావిత్రిబాయి ఫూలే జయంతి
కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో శుక్రవారం రమబాయి మహిళ సంఘం ఆధ్వర్యంలో
సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యురాలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్