తూంపపల్లి వాగును సందర్శించిన జిల్లా కలెక్టర్

71చూసినవారు
తూంపపల్లి వాగును సందర్శించిన జిల్లా కలెక్టర్
అసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగును కొమురం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారిలు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను ఎవరు కుడా దాటకూడదని అన్నారు.

సంబంధిత పోస్ట్