అధిక ఫీజులు నివారించాలి

81చూసినవారు
అధిక ఫీజులు నివారించాలి
ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల దోపిడీని నివారించాలని మంగళవారం పిడిఎస్ యూ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి జిల్లా విద్యాధికారి పి. అశోక్ కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్