జైనూరు: గిరిజన ఆదివాసీలు రాజకీయంగా ఏదగడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

65చూసినవారు
జైనూరు: గిరిజన ఆదివాసీలు రాజకీయంగా ఏదగడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూరు మండలములో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుడ్మెత విశ్వనాథ్ రావ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గురువారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతు ఆదివాసీల ఆత్మగౌరవం బ్రతికుండేలా, అన్ని విధాలా గిరిజన ఆదివాసీలు అభివృద్ధి చెందేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పటిస్ట చర్యలు తీసుకుంటుంది అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్