ఆసిఫాబాద్ ఆర్డిఓ గా కదం సురేష్ బాధ్యతల స్వీకరణ

863చూసినవారు
ఆసిఫాబాద్ ఆర్డిఓ గా కదం సురేష్ బాధ్యతల స్వీకరణ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: రెవెన్యూ డివిజనల్ అధికారిగా కదం సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు ను మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేశారు. ఉట్నూర్ ఆర్డిఓ గా పనిచేసే బదిలీపై ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధుల్లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్