తిర్యాణి మండలంలో వసతిగృహలను సందర్శించిన కుర్సెంగ శోభన్

68చూసినవారు
తిర్యాణి మండలంలో వసతిగృహలను సందర్శించిన కుర్సెంగ శోభన్
తిర్యాణి మండలంలో గల ప్రభుత్వ వసతిగృహలను శుక్రవారం మానవహక్కుల పరిరక్షణ సంస్థ ఆసిఫాబాద్ జిల్లా చైర్మన్ కుర్సెంగ శోభన్ సందర్శించినారు. ఈ సందర్బంగా పిల్లలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలు హాస్టల్ లో త్రాగు నీరు, మరుగుదొడ్డు సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు, చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో గల వసతి గృహల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా చెడిపోవడం గమనార్థం.

సంబంధిత పోస్ట్