తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది. ఇందులో భాగంగా సిర్పూర్ యు మండలంలోని శెట్టి హడప్నూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వేను గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుద్దాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల ఆనంద్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.