కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు బహుమతులు అందజేసారు. బెజ్జూర్ మండలంలోని కుంటల మానెపల్లి గ్రామంలో మంగళవారం గత నాలుగు రోజులుగా జరుగుతున్న కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను అభినందించిన సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.