వాంకిడి ఏఎస్సై మూగ జంతువుల పట్ల ప్రేమ, జాగ్రతలు

62చూసినవారు
వాంకిడి మండల పోలీస్టేషన్ ఏఎస్సై పోశెట్టి మూగ జంతువుల పట్ల జాగ్రత్తలు పాటించారు. శనివారం వాంకిడి హైవే రోడ్డుపై మూగ జంతువులు రోడ్డుపై మోహరించారు. ఇది గమనించిన వాంకిడి ఏఎస్సై పోశెట్టి రోడ్డు మీద పెద్ద వెహికల్స్ మూగ జంతువులను ఢీ కొడతాయని భావించిన ఆయన తక్షణమే ఆ మూగ జంతువులను పక్కకు తోలాడు. జంతువుల పట్ల ప్రేమ, జాగ్రత్తలు పాటించే ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన్ను మండల ప్రజలు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్