తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు వాంకిడి మండల కేంద్రంలోని మండోకర్ వాడలో జరుగుతున్న సర్వేను శనివారం పరిశీలించడం జరిగింది. ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మాండోకర్ అనిల్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గం జీవన్, కాంగ్రెస్ నాయకులు జైరాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.