కొమరం భీమ్ జిల్లాలో గాలి బీభత్సం

70చూసినవారు
కొమరం భీమ్ జిల్లాలో గాలి బీభత్సం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలి దుమారం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది విపరీతమైన గాలి వర్షం రావడంతో అక్కడక్కడ చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో కార్మిక వాడలో చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్