ఎమ్మెల్సీని కలిసిన కమ్మర్‌పల్లి గ్రామస్తులు

60చూసినవారు
ఎమ్మెల్సీని కలిసిన కమ్మర్‌పల్లి గ్రామస్తులు
దహేగాం మండలం కమ్మర్‌పల్లి గ్రామస్తులు ఆదివారం పలు సమస్యలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ దృష్టికి తీసుకురాగా.. ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్మీర్ తాజా మాజీ సర్పంచ్ మల్లేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్