కాగజ్నగర్: సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దు
సామాజిక మాధ్యమాలలో వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని కాగజ్నగర్ రూరల్ సీఐ కే. శ్రీనివాస్ అన్నారు. సోమవారం సీఐ మాట్లాడుతూ.. గత రెడ్డి రోజుల క్రితం ఈస్లాం 5నవంబర్ లో జరిగిన గొడవలో యువకుడు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. యువకుడు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.