కాగజ్ నగర్: సద్దుల బతుకమ్మకు బహుమానం

82చూసినవారు
కాగజ్ నగర్: సద్దుల బతుకమ్మకు బహుమానం
కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో గల ప్రతి సద్దుల బతుకమ్మకు రూ. 1500 పుల్ల అశోక్ ఇవ్వడం జరుగుతుందని గ్రామ కమిటీ సభ్యలు అన్నారు. అందులో భాగంగా మంగళవారం కొత్త సార్సాల గ్రామంలోని కొట్టే సాంబయ్య ఇంటి వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు పుల్ల అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరగబోయే సద్దుల బతుకమ్మకు రూ. 1500 బహుమతిగా అందజేశారు.

సంబంధిత పోస్ట్