అద్వాన్నంగా కౌటాల బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్స్

57చూసినవారు
కౌటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ అద్వాన్నంగా తయారయిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. పబ్లిక్ టాయిలెట్స్ ల పరిస్థితి సంవత్సరాల తరబడి కుంటి పడిపోతున్న ఎవరు పట్టించుకునే దిక్కులేదని మండల ప్రయాణికులు వ్యాపోతున్నారు. టాయిలెట్స్ చుట్టుపక్కల డ్రైనేజీల చెత్తాచెదారం పేరుకుపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్