గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

57చూసినవారు
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం అదిలాబాదు పార్లమెంట్ కాంగ్రెస్ ఎం.పి అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ పెంచికాలపేట మండల జై హిందూపూర్ గ్రామములో ప్రచారంలో భాగంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్