ప్రియుడిని కలవడానికి వెళ్ళిన యువతి.. షాకిచ్చిన తల్లి(వీడియో)

57చూసినవారు
తన బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్ళిన ఓ యువతికి ఆమె తల్లి షాకిచ్చింది. ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. సదరు యువతి ఇంట్లో తెలియకుండా తన ప్రియుడిని కలవడానికి సమీప మాల్ కు వెళ్ళింది. అక్కడే వారు కలిసి ఉండగా యువతి తల్లి సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో వారు షాకయ్యారు. అయితే ముందుగానే ఆమె యువతి ఫోన్ లో GPS సెట్ చేసింది. దాంతో అక్కడకు చేరుకొని యువతిని పట్టుకొని చితకబాదింది. దీనికి సంబధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్