క్రికెట్‌ బాల్ తగిలి బాలుడు మృతి (వీడియో)

35862చూసినవారు
పుణెలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శౌర్య ఖడ్వే అనే 11 ఏళ్ల బాలుడు రామన్‌బాగ్‌ ప్రాంతంలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా అతడి ప్రైవేట్ పార్ట్స్‌కి బాల్ తగిలింది. దీంతో ఆ బాలుడు కుప్పకూలాడు. ఫ్రెండ్స్ సపర్యలు చేసినా బాలుడు కోలుకోలేదు. బాధిత బాలుడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్