శిథిలావస్థలో కౌటాల తహసీల్దార్ కార్యాలయం

68చూసినవారు
కౌటాల మండలం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉండటంతో సిబ్బంది, అధికారులు తమ ప్రాణాలను అనుక్షణం క్షణ క్షణం గుప్పెట్లో పెట్టుకుని బతుకుతూ తహసీల్దార్ కార్యాలయంలో తమ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయం శిథిలావస్థలో వుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్