గుడ్లబోరి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహణ

53చూసినవారు
గుడ్లబోరి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహణ
కౌటాల మండల కేంద్రంలోని గుడ్లబోరి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం పల్లే దవాఖాన గుడ్లబోరి, బాబాపూర్ గంగపూర్ పిహెచ్ సి. ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆజ్మేర రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని 30 సo పైబడిన 35మంది గ్రామాస్తులకు బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి అందులో 25 మందికి మాత్రలు అందజేశారు. ప్రతి నెల మందులు తమ పల్లేదవాఖాన, పిహెచ్ సి నుండి అందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్