గుండాయిపేటలో వైద్య శిబిరం: సిర్పూర్ ఎమ్మెల్యే

80చూసినవారు
గుండాయిపేటలో వైద్య శిబిరం: సిర్పూర్ ఎమ్మెల్యే
కౌటాల మండలంలోని గుండాయి పేటలో తీవ్ర జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్