చలివేంద్రం ప్రారంభించిన మండల ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు

572చూసినవారు
చలివేంద్రం ప్రారంభించిన మండల ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు
సిర్పూర్ టీ మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో శనివారం సామాజిక కార్యకర్త కిర్మరే తరుణ్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం సిర్పూర్ టీ మండల ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు చనకాపురె శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సామాజిక కార్యకర్త కిర్మరే తరుణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని చనకాపురె శంకర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్