కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో తెలంగాణ విమోచన దినం

52చూసినవారు
కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో తెలంగాణ విమోచన దినం
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో తెలంగాణ విమోచన దినం సందర్బంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మహేష్, తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్, వార్డ్ సభ్యులు రుకుం సతీష్, బొడ్డు పోచయ్య, పంచాయతీ సిబ్బంది మచ్చ సురేందర్, ఇర్గిరాల మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్