సిర్పూర్ టీ లో విషాదం

887చూసినవారు
సిర్పూర్ టీ లో విషాదం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ సమీపంలో గురువారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజారామ్ అనే (24) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్