కొబ్బరి పువ్వుతో ముత్రాపిండాలకు మేలు: నిపుణులు

83చూసినవారు
కొబ్బరి పువ్వుతో ముత్రాపిండాలకు మేలు: నిపుణులు
కొబ్బరి నీటి కంటే కొబ్బరి పువ్వుతోనే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పువ్వు క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. షుగర్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్