పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి

68చూసినవారు
పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి
నేటి కాలంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపెడుతోంది. అయితే పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు పిల్లలను మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదువుపై ఆసక్తి చూపకపోవడం. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరిగా ఉండడం. నిరాశ లేదా విసుగు అనుభూతుల గురించి ఎక్కువగా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్