కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్‌ కన్నుమూత

57చూసినవారు
కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్‌ కన్నుమూత
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్(84) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్వయంగా ధరేంద్ర ప్రధాన్ ఇంటికి వెళ్లి దేబేంద్ర ప్రధాన్‌ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్