ఆయుధాల దిగుమతిలో భారత్ రెండో స్థానం

79చూసినవారు
ఆయుధాల దిగుమతిలో భారత్ రెండో స్థానం
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్‌ టాప్‌లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్‌ దిగుమతులు భారీగా పెరిగాయి. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ఈ వివరాలు తెలిపింది. అదే సమయంలో ఉక్రెయిన్‌ తర్వాత రెండో స్థానంలో భారత్‌ నిలిచింది. భారత్‌ దిగుమతులు 9.3 శాతం తగ్గినప్పటికీ ద్వితీయ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్