ఉస్మానియా వర్సిటీకీ ఆ పేరు పెట్టండి: ఏలేటి

64చూసినవారు
ఉస్మానియా వర్సిటీకీ ఆ పేరు పెట్టండి: ఏలేటి
TG: పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేరు మార్పును బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. అసలు పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడం అవివేకమైన చర్య అని అన్నారు.

సంబంధిత పోస్ట్