జింకను అమాంతం మింగేసిన కొమోడో డ్రాగన్ (Video)

550చూసినవారు
అడవిలో ఒకటే రూల్.. బలవంతులైన జీవులు.. బలహీన జీవుల్ని వేటాడి తినేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పైథాన్, డ్రాగన్ వంటివి ఇతర జీవుల్ని అమాంతం మింగేస్తూ ఉంటాయి. తాజాగా కొమోడో డ్రాగన్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చనిపోయిన ఓ చోట పడి ఉన్న జింకను కొమోడో డ్రాగన్ సెకన్ల వ్యవధిలో మింగేసింది. ఈ షాకింగ్ దృశ్యాన్ని కొందరు కెమెరాలో చిత్రీకరించగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్