కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు

76చూసినవారు
కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు
మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన ఆయన.. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్‌ థాచర్‌ కోట్‌ను పోస్టుతో జతపరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్