CM సహాయ నిధికి కూనంనేని రూ.2.50 లక్షలు విరాళం

81చూసినవారు
CM సహాయ నిధికి కూనంనేని రూ.2.50 లక్షలు విరాళం
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్